ప్రకాశ్ ట్విస్ట్: తలసాని చెబుతుంటే కేసీఆర్ ఔట్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయిన అంశంపై తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ గురువారం స్పందించారు. పార్టీ మారే విషయమై తాను ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. తాను నియోజకవర్గ ప్రజల మనోభావాల మేరకే నడుచుకుంటానని చెప్పారు. ఎమ్మెల్యేలం అందరం కేసీఆర్‌ను కలుద్దామని అంటే వెళ్లానని చెప్పారు.
కాగా, కేసీఆర్‌ను గురువారం ఉదయం పలువురు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కలిసిన విషయం తెలిసిందే. తాము తెరాసలో చేరనున్నట్లు తలసాని భేటీ అనంతరం చెప్పారు.
కేసీఆర్‌ను కలిసిన వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, ప్రకాశ్ గౌడ్, ధర్మా రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ఉన్నారు. వారు సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలిశారు.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక శాసన మండలి సభ్యుడు గురువారం కలిశారు.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక శాసన మండలి సభ్యుడు గురువారం కలిశారు. టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతుండగా క్యాంప్ ఆఫీస్ నుండి వెళ్తున్న కేసీఆర్.

క్యాంప్ ఆఫీస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక శాసన మండలి సభ్యుడు గురువారం కలిశారు. అనంతరం క్యాంఫ్ ఆఫీస్ ముందు మాట్లాడుతున్న తలసాని

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక శాసన మండలి సభ్యుడు గురువారం కలిశారు. అనంతరం క్యాంఫ్ ఆఫీస్ ముందు టీడీపీ నేతలు.

Click it and Unblock the Notifications