చిల్లర కష్టాలు తెలుసుకున్నారు
గుంటూరు: పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరులోని కూరగాయల మార్కెట్లో పర్యటించి చిరు వ్యాపారుల చిల్లర కష్టాలు అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు వ్యాపారులు నోట్లు రద్దుతో ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని వాపోయారు.












Click it and Unblock the Notifications