Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ టైమింగ్స్ ఛేంజ్, కొత్త వేళలు ఇలా..!!

రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. కాచిగూడ-యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు చేసారు. ఈ మేరకు కొత్త వేళలను ప్రకటించారు. ఈ రైలు ప్రారంభం నుంచి ఆక్యుపెన్సీ పెరుగుతోంది. దీంతో.. ఈ రైలు కు కోచ్ ల సంఖ్య పెంచటంతో పాటుగా వేగం సైతం పెంచారు. అదే విధంగా రూట్ లో కొత్త హాల్టింగ్స్ పైన నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఇప్పుడు ఈ రైలు వేళల్లో తీసుకొచ్చిన మార్పులు ఈ నెల 15వ తేదీ నుంచి అమలు కానున్నాయి.

యశ్వంత్ పూర్ - కాచిగూడ వందేభారత్ రైలు ప్రారంభం నుంచి ఆదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే వందేభారత్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్ మేరకు మరిన్ని సేవలను పెంచేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ప్రకటించనున్న వందేభారత్ స్లీపర్ ను సికింద్రాబాద్ - బెంగళూరు, విశాఖ - బెంగళూరు వయా తిరుపతి మీదుగా ప్రకటించే విధంగా కసరత్తు జరుగుతోంది. కాగా.. ప్రస్తుతం నడుస్తున్న యశ్వంత్ పూర్ - కాచిగూడ వందేభారత్ కు పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా కోచ్ ల పెంపుతో పాటుగా హాల్టింగ్ విషయం లోనూ రైల్వే అధికారులు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఇప్పుడు సమయాల్లో మార్పులు చేసారు. కొత్త టైమింగ్స్ మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. యశ్వంతపూర్ - కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20704) హిందూపూర్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుకుని, 3.57 గంటలకు బయలుదేరుతుంది.

railways-key-announcement-over-timings-change-for-kacheguda-yesvantpur-vande-bharat-here-the-full-d

కొత్త వేళలను ప్రకటించిన రైల్వే

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+