రాజీవ్ విగ్రహం వద్ద టి, ఎపి నేతలు కలిశారు (పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 23వ వర్ధంతిని బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోను నిర్వహించారు.
రాష్ట్ర హైదరాబాదులోని సోమాజిగూడ చౌరస్తాలోని రాజీవ్ విగ్రహం వద్ద తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెసు నేతలు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డిలు మాట్లాడుతూ... జాతి నిర్మాణంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ పాత్ర మరువలేనిదన్నారు.

పొన్నాల, రఘువీరా
దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు కలిసి వస్తున్న తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెసు నేతలు.

టి, సీమాంధ్ర కాంగ్రెస్
దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెసు నేతలు.

పొన్నాల
ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి, పొన్నాలలను మాట్లాడుతూ... జాతి నిర్మాణంలో రాజీవ్ గాంధీ పాత్ర ఎవరూ మరువలేనిదని కొనియాడారు.

నేతలు
దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహానికి నివాళులు అర్పించిన వారిలో పొన్నాల, రఘువీరా రెడ్డి, వట్టి వసంత్ కుమార్, బాలరాజు, కంతేటి సత్యనారాయణ, రుద్రరాజు పద్మరాజు తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications