'వైయస్ ఫ్యామిలీ మొదటి నుంచి అంతే, జగన్ కుట్ర ఇదే.. చెబుతాం'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుట్రను తాము ప్రజల్లోకి తీసుకు వెళ్తామని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ బుధవారం చెప్పారు.

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుట్రను తాము ప్రజల్లోకి తీసుకు వెళ్తామని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ బుధవారం చెప్పారు.

కాపుల సమస్యలను మంజునాథ దృష్టికి తీసుకు వెళ్లడానికి వస్తే కొంతమంది కుట్రతో అడ్డుకున్నారని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొదటి నుంచీ అడ్డుకుంటోందని ఆరోపించారు.

Ramanujaya says YS Family against to Kapu reservations

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపోటముల అంశంపై ప్రధానంగా చర్చిస్తారు.

చుక్కల భూముల వ్యవహారం పైనా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కామన్‌ లేఔట్స్‌ నిబంధనల్లో మార్పులకు, ఏపీఐఐసీ భూముల కేటాయింపును మంత్రివర్గం ఆమోదించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+