జగన్‌కు మతి తప్పింది: రావెల ఫైర్

చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు. చంద్రబాబు పాలన చూసి ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఆ పార్టీ అధినేత జగన్‌కు దిగులుపట్టుకుందన్నారు. ఈ దిగులుతోనే జగన్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎలా కూలిపోతుందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+