గొడవపడి... బియాస్ ట్రాజెడీ: కళ్లముందే ఘోరం.. షాక్
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన విఎన్నార్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థి మహెన్ సాయిరాజ్ ఈ విజ్ఞాన, విహార యాత్రకు వెళ్లేందుకు తన తల్లిదండ్రులతో గొడవపడ్డాడు.
నాలుగు రోజుల క్రితం బియాస్ నది ప్రవాహంలో 24 మంది తెలుగు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే ఆరుగురు మృతదేహాలను వెలికితీశారు. మిగతా వాటి కోసం గాలిస్తున్నారు.
హైదరాబాదులోని ప్రగతినగర్‌కు చెందిన మహెన్ సాయిరాజ్ కూడా ఈ యాత్రకు వెళ్లాడు. ఈ యాత్రకు వెళ్లేందుకు అతను తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు.

ఐశ్వర్య
బియాస్ దుర్ఘటనకు సంబంధించి నాలుగు మృతదేహాలు సోమారం రాత్రి ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి వచ్చాయి. అందులో ఐశ్వర్య, ఆకుల విజేత, లక్ష్మీ గాయత్రి, రాంబాబుల మృతదేహాలు తీసుకు వచ్చారు.

మహెన్ సాయిరాజ్
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన విఎన్నార్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థి మహన్ సాయిరాజ్ ఈ విజ్ఞాన, విహార యాత్రకు వెళ్లేందుకు తన తల్లిదండ్రులతో గొడవపడ్డాడు.

ఆశిష్ మంత
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన విఎన్నార్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థి ఆశిష్ మహంత. ఇతను తన్న స్నేహితులను కాపాడి.. వరద ఉధృతికి కొట్టుకుపోయాడు.

స్నేహితుల షాక్
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో తమ కళ్లముందే స్నేహితులు గల్లంతు కావడం బతికి బయటపడ్డ విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications