సమంత సంఘసేవ: కాంటినెంటల్‌లో స్కర్టులో(ఫోటోలు)
హైదరాబాద్: అనాథ పిల్లల ఆరోగ్యం కోసం కాంటినెంటల్ ఆసుపత్రి, పత్యూష సంస్ద నిర్వాహకురాలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఒకటై కదిలారు. దాదాపు 25 మంది అనాథ పిల్లలకు హైపటైటిస్ బి వ్యాక్సిన్ మొదటి డోసు వేయడానికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.
కాంటినెంటల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హెపటైటిస్ బి వ్యాక్సిన్ శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అంజుదయాల్, డాక్టర్ శ్రీకాంత్ కోన పిల్లలకు వ్యాక్సిన్ వేశారు. హెపటైటిస్ బి చాలా తీవ్రమైన జబ్బు అని, దీనిని నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్ అంజుదయాల్ ఈ సందర్బంగా మాట్లాడుతూ చెప్పారు.
హెపటైటిస్ బి జబ్బును అరికట్టడానికి వ్యాక్సిన్ ఒక్కటే శ్రేయస్కరమని ఆమె పేర్కొన్నారు. పిల్లలకు మూడు సార్లు వ్యాక్సినేషన్ చేయిస్తే జీవితాంతం వ్యాధులకు దూరంగా ఉంచవచ్చునన్నారు. మొదటి డోసు ఇచ్చిన ఈ చిన్నారులకు మిగతా డోసులను ఇవ్వడానికి వారి పేర్లను కాంటినెంటల్ ఆస్పత్రిలో నమోదు చేసుకున్నారు.
ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఈ వ్యాక్సినేషన్ పిల్లలకు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాంటినెంటల్ ఆసుపత్రి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి పాల్గోని ప్రత్యేక అతిధిని సన్మానించారు.

సమంత సంఘసేవ: కాంటినెంటల్‌లో స్కర్టులో
అనాథ పిల్లల ఆరోగ్యం కోసం కాంటినెంటల్ ఆసుపత్రి, పత్యూష సంస్ద నిర్వాహకురాలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఒకటై కదిలారు.

సమంత సంఘసేవ: కాంటినెంటల్‌లో స్కర్టులో
దాదాపు 25 మంది అనాథ పిల్లలకు హైపటైటిస్ బి వ్యాక్సిన్ మొదటి డోసు వేయడానికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.
సమంత సంఘసేవ: కాంటినెంటల్‌లో స్కర్టులో
కాంటినెంటల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హెపటైటిస్ బి వ్యాక్సిన్ శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అంజుదయాల్, డాక్టర్ శ్రీకాంత్ కోన పిల్లలకు వ్యాక్సిన్ వేశారు.

సమంత సంఘసేవ: కాంటినెంటల్‌లో స్కర్టులో
హెపటైటిస్ బి చాలా తీవ్రమైన జబ్బు అని, దీనిని నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్ అంజుదయాల్ ఈ సందర్బంగా మాట్లాడుతూ చెప్పారు.

సమంత సంఘసేవ: కాంటినెంటల్‌లో స్కర్టులో
ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఈ వ్యాక్సినేషన్ పిల్లలకు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాంటినెంటల్ ఆసుపత్రి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి పాల్గోని ప్రత్యేక అతిధిని సన్మానించారు.












Click it and Unblock the Notifications