హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బడికెళ్తున్నాం: చిన్నారుల సందడి, పరుగులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం గురువారం రాష్ట్రంలోని పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మత్రం పాత సమస్యలే విద్యార్థులకు స్వాగతం పలికాయి. శిథిలావస్థలకు చేరిన పాఠశాలల గదుల్లోనే చదువుకొనసాగించనున్నారు. పాఠ్యపుస్తకాల కొరత, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అసౌకర్యాలతోనే విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు నియోజకవర్గం పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలు కనీస వసతులు లేక సతమతమవుతున్నాయి.

పక్కా భవనాలున్న చోట మౌలిక వసతుల కరవు, అద్ధె భవనాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం, పాఠ్యపుస్తకాల కొరత వంటి సమస్యలు ప్రతి యేటా విద్యార్థుల విద్యాబోధనకు ఆటంకం కలిగిస్తున్నాయి. అంబర్‌పేట, బాగ్ అంబర్‌పేట, విద్యానగర్, గోల్నాక డివిజన్లలో ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి దయనీయంగా మారింది. నల్లకుంట, బర్కత్‌పుర, కాచిగూడ ప్రభుత్వ పాఠశాల్లో గత సంవత్సరం పాఠ్యపుస్తకాల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు.

ఇదిలావుండగా పాఠశాలలు తెరుచుకోవడంలో బుక్స్ స్టేషనరీ షాపుల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల కోలాహలం కనిపించింది. బ్యాగ్‌లు, వాటర్ బాటిళ్ల విక్రయ దుకాణాలు కిక్కిరిశాయి. విద్యార్థులను ఆకర్శించేందుకు వ్యాపారులు పలు రకాల ట్రిక్కులను ప్రయోగిస్తున్నారు. మరోవైపు స్కూల్ ఫీజులు, పుస్తకాల ఖర్చు తడిసి మోపడవుతుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

పాఠశాలలు ప్రారంభం

పాఠశాలలు ప్రారంభం

వేసవి సెలవుల అనంతరం గురువారం రాష్ట్రంలోని పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మత్రం పాత సమస్యలే విద్యార్థులకు స్వాగతం పలికాయి.

పాఠశాలకు పరుగు

పాఠశాలకు పరుగు

పలు ప్రభుత్వం పాఠశాలలు శిథిలావస్థలకు చేరాయి. విద్యార్థులు ఆ పాఠశాలల గదుల్లోనే చదువు కొనసాగించనున్నారు.

చిన్నారుల సందడి

చిన్నారుల సందడి

పాఠ్యపుస్తకాల కొరత, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అసౌకర్యాలతోనే విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు.

చిన్నారుల సందడి

చిన్నారుల సందడి

హైదరాబాద్ నగరంలోని పలు నియోజకవర్గం పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలు కనీస వసతులు లేక సతమతమవుతున్నాయి.

చిన్నారుల సందడి

చిన్నారుల సందడి

పక్కా భవనాలున్న చోట మౌలిక వసతుల కరవు, అద్ధె భవనాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం, పాఠ్యపుస్తకాల కొరత వంటి సమస్యలు ప్రతి యేటా విద్యార్థుల విద్యాబోధనకు ఆటంకం కలిగిస్తున్నాయి.

చిన్నారుల సందడి

చిన్నారుల సందడి

అంబర్‌పేట, బాగ్ అంబర్‌పేట, విద్యానగర్, గోల్నాక డివిజన్లలో ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి దయనీయంగా మారింది.

చిన్నారుల సందడి

చిన్నారుల సందడి

నల్లకుంట, బర్కత్‌పుర, కాచిగూడ ప్రభుత్వ పాఠశాల్లో గత సంవత్సరం పాఠ్యపుస్తకాల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు.

చిన్నారుల సందడి

చిన్నారుల సందడి

ఇదిలావుండగా పాఠశాలలు తెరుచుకోవడంలో బుక్స్ స్టేషనరీ షాపుల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల కోలాహలం కనిపించింది. బ్యాగ్‌లు, వాటర్ బాటిళ్ల విక్రయ దుకాణాలు కిక్కిరిశాయి

English summary
After more than a month-long summer vacation, schools in Telangana and Andhra Pradesh states are reopened on Wednesday for the new academic year of 2014-15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X