శివారెడ్డి హత్య: బాలకృష్ణ సహా ఏడుగురిపై కేసులు, మంత్రి సునీతపై వైసీపీ నేత ఆరోపణలు
అనంతపురం: కందుకూరులో వైసీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యపై ఆ పార్టీ భగ్గుమంటోంది. మంత్రి పరిటాల సునీత హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని రాప్తాడు వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
శివారెడ్డి హత్యపై అనంతపురంలో మీడియాతో మాట్లాడారు ప్రకాష్ రెడ్డి.మంత్రి పరిటాల సునీత అండతోనే శివారెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని శివారెడ్డి ఎన్నిసార్లు పోలీసులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. మంత్రి ఆదేశానుసారమే పోలీసులు శివారెడ్డి ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.

శివారెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి సునీత, ఆమె కుటుంబీకులపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడం లేదన్నారు.
బాలకృష్ణ సహా ఏడుగురిపై కేసులు:
శివారెడ్డి హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు, టీడీపీ నేత బాలకృష్ణ సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం, వారి సమీప బంధువులు మురళీ, మహేంద్రల పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ వారిపై కేసులు నమోదు కాలేదు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications