పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు చెప్పాలి: టీడీపీకి సోము వీర్రాజు
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని బీజేపీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు బుధవారం అన్నారు.
బీజేపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం సరికాదని ఆయన తెలుగుదేశం పార్టీకి హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోను ఆగే ప్రసక్తి లేదన్నారు.

దానిని కచ్చితంగా నిర్మిస్తామని చెప్పారు. కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర పార్టీలో చర్చించి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మాట్లాడుతామని సోము వీర్రాజు చెప్పారు.












Click it and Unblock the Notifications