కాంగ్రెస్ పోరు బాగుంది, కానీ ఒక్క మోడీపై ప్రేమ 5కోట్ల ఆంధ్రులపై లేదా: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి కాంగ్రెస్ పార్టీకి సూటి ప్రశ్న వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసిందని సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ విషయంలో అధికార భారతీయ జనతా పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ బాగానే పోరాడిందని, కానీ ఐదు కోట్ల ఆంధ్రా ప్రజల కోసం ఎందుకు పోరాడటం లేదని ఎద్దేవా చేశారు.
I love Congress! I adore Congress! for their Zeal, for their Fervour, for their Passion to take on BJP Govt...
— Pawan Kalyan (@PawanKalyan) July 13, 2015 ..merely for 'ONE LALIT MODI'Issue than to fight for their Promise to deliver SPECIAL STATUS to 'FiFTY MILLION SEEMANDHRAS.' Hail Congress!
— Pawan Kalyan (@PawanKalyan) July 13, 2015 ఒక్క లలిత్ మోడీ పైన ఉన్న శ్రద్ధ ఐదు కోట్ల ఆంధ్రుల పైన లేదా అని ఆయన నిలదీశారు. బిజెపి ప్రభుత్వం పైన పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ తీరు బాగానే ఉందని, కానీ ఏపీ ప్రత్యేక హోదా పైన ఎందుకు పోరాడటం లేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!












Click it and Unblock the Notifications