రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా: కంటతడి పెట్టిన బాబు, 27 మంది మృతులు వీరే...!

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కంటతడి పెట్టారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోని సంఘటన జరగడం తనను కలిచివేసిందని చెప్పారు. ఎక్కడ లోపం ఉందో పుష్కరాలు పూర్తయ్యాక విచారణ జరిపిస్తామన్నారు.

రాజమండ్రి పుష్కర ప్రమాదం పైన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తాను ఏపీ సీఎంతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నానని చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

27కు చేరిన మృతులు

Stampede at Godavari Pushkaralu: Chandrababu weeps

రాజమండ్రి పుష్కరాల్లో మృతి చెందిన వారి సంఖ్య 27కు చేరింది. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మృతులు...

రుద్రరాజు లక్ష్మి (పశ్చిమ గోదావరి జిల్లా యండగండి, 65 ఏళ్లు)
పార్వతమ్మ (విజయనగరం జిల్లా బాడంగి)
గొర్లె మంగమ్మ (విశాఖ జిల్లా పెందుర్తి)
పైడితల్లి (విజయనగరం జిల్లా పాల్తేరి)
కృష్ణవేణి ( తూర్పు గోదావరి జిల్లా వేమగిరి)
అప్పల నర్సమ్మ (శ్రీకాకుళం జిల్లా పర్సనాపల్లి)
జానకమ్మ (నెల్లూరు)
పొట్లూరి లక్ష్మి, లంబ తిరుపతమ్మ (శ్రీకాకుళం)
లక్ష్మణ రావు (ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం)
పాండవుల విజయలక్ష్మి (విశాఖ జిల్లా వడ్లపూడి)
పారమ్మ (విజయనగరం జిల్లా బాడంగి, పాల్తేరు)
అప్పలస్వామి (విజయనగరం జిల్లా బొబ్బిలి)
కృష్ణయ్య, రత్నం (యానాం)
అనంతలక్ష్మి
నర్సమ్మ (శ్రీకాకుళం)
సత్యవతి, ప్రశాంత్
వెంకటయ్య నాయుడు (శ్రీకాకుళం జిల్లా నర్సన్నపల్లి)
కొత్తవోలు కళావతి (శ్రీకాకుళం)
కృష్ణవేణి (విజయవాడ)
పాటూరి అమరావతి (ఆముదాలవలస)
వెంకటలక్ష్మి (రాజమండ్రి)
నారాయణమ్మ (తుని, కావలి గేటు)

English summary
Stampede at Godavari Pushkaralu: Chandrababu weeps
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X