రైలు ప్రమాదం: మంచాలపై అచేతనంగా (పిక్చర్స్)

హైదరాబాద్: మెదక్ జిల్లా మసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై శనివారం ఉదయం యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 20 మంది చిన్నారుల్లో 8 మందిని ఐసీయూ నుంచి షిఫ్ట్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి నిలకడగా ఉన్న ఐదుగురు చిన్నారులను ఐసీయూలోనే అబ్జర్వేషన్‌లో ఉంచామని వారు చెప్పారు.

మిగితా ఏడుగురు పిల్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా, ఐదుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు యశోదా వైద్యులు తెలియజేశారు. తరుణ్, వరుణ్, వైష్ణవి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. శ్రావణి శిరీష, శరత్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సాయిరాం, రుతిక, సాత్విక, హరీష్, మహిపాల్ రెడ్డి, సద్భావన్, దర్శన్, శివకుమార్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆ ఎనిమిది విద్యార్థులను సాయంత్రం వార్డుకి తరలిస్తామని వైద్యులు చెప్పారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను భారతీయ జనతా పార్టీ నేత, సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ పరామర్శించారు.

చిన్నారి అభినంద్

చిన్నారి అభినంద్

మెదక్ జిల్లా మసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై శనివారం ఉదయం యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

చిన్నారి దర్శన్

చిన్నారి దర్శన్

20 మంది చిన్నారుల్లో 8 మందిని ఐసీయూ నుంచి షిఫ్ట్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

చిన్నారి కరుణాకర్

చిన్నారి కరుణాకర్

పరిస్థితి నిలకడగా ఉన్న ఐదుగురు చిన్నారులను ఐసీయూలోనే అబ్జర్వేషన్‌లో ఉంచామని వారు చెప్పారు.

హరీష్

హరీష్

మిగితా ఏడుగురు పిల్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా, ఐదుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు యశోదా వైద్యులు తెలియజేశారు.

మహిపాల్ రెడ్డి

మహిపాల్ రెడ్డి

తరుణ్, వరుణ్, వైష్ణవి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. శ్రావణి శిరీష, శరత్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

నితూష

నితూష

సాయిరాం, రుతిక, సాత్విక, హరీష్, మహిపాల్ రెడ్డి, సద్భావన్, దర్శన్, శివకుమార్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

ప్రశాంత్

ప్రశాంత్

నిలకడగా ఉన్న ఎనిమిది విద్యార్థులను సాయంత్రం వార్డుకి తరలిస్తామని వైద్యులు చెప్పారు.

రుచిత

రుచిత

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాదంలో గాయపడిన చిన్నారి రుచిత.

సద్భావన్

సద్భావన్

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాదంలో గాయపడిన చిన్నారి సద్భావన్.

సాయిరామ్

సాయిరామ్

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాదంలో గాయపడిన చిన్నారి సాయిరామ్.

సందీప్

సందీప్

హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాదంలో గాయపడిన చిన్నారి సందీప్.

శరత్

శరత్

హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాదంలో గాయపడిన చిన్నారి శరత్.

సాత్విక

సాత్విక

హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాదంలో గాయపడిన చిన్నారి సాత్విక.

శిరీష

శిరీష

హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాదంలో గాయపడిన చిన్నారి శిరీష.

శ్రావణి

శ్రావణి

హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాదంలో గాయపడిన చిన్నారి శ్రావణి.

తరుణ్

తరుణ్

హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాదంలో గాయపడిన చిన్నారి తరుణ్.

డిప్యూటీ సిఎం రాజయ్య

డిప్యూటీ సిఎం రాజయ్య

హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాదంలో గాయపడిన చిన్నారులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం రాజయ్య.

తల్లిదండ్రులు రోదనలు

తల్లిదండ్రులు రోదనలు

రైలు ప్రమాదంలో గాయపడిన చిన్నారుల తల్లిదండ్రులు ఆస్పత్రి వద్ద విలపిస్తున్న దృశ్యం.

హరీశ్ రావు

హరీశ్ రావు

ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆస్పత్రిలో మంత్రి హరీశ్ రావు పరామర్శించారు.

ఆస్పత్రి వైద్యులు

ఆస్పత్రి వైద్యులు

ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని మీడియాకు తెలుపుతున్న వైద్యలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+