పవర్‌ఫుల్ ఫోర్స్: పవన్ కల్యాణ్ జనసేనపై అర్డున్ రెడ్డి డైరెక్టర్

Posted By:
Subscribe to Oneindia Telugu
  పవన్ కల్యాణ్ జనసేనపై అర్డున్ రెడ్డి డైరెక్టర్ హాట్ కామెంట్స్! Sandeep Reddy About Jana Sena party |

  హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణఅ జనసేన పార్టీపై అర్జున్ రెడ్డి సినిా డైరెక్టర్ సందీప్ రెడ్డి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఒకరు వేసిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఓ అభిమాని పవన్ కల్యాణ్ మీ అభిమాన హీరో కదా.. మీ తదుపరి సినిమా ఏమిటి, ఏమైనా పొలిటికల్ ఫిల్మ్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చా? జనసేన పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? అని అడిగారు.

  దీనికి సమాధానంగా సందీప్ రెడ్డి 'జనసేన' అనేది ఓ పవర్ ఫుల్ ఐడియా అని తెలిపారు. పవన్ కల్యాణ్ ప్రసంగాలు, జనసేన అనే టైటిల్.. చాలా పవర్ ఫుల్ అన్నారు. ఆ టైటిల్ తనకు చాలా ఇష్టమని కూడా చెప్పారు. దానికి వెయిట్ ఉందన్నారు.

  Sundeep Reddy reacts on Pawan Klayan's Jana Sena

  తాను చిరంజీవి, పవన్‌లకు పెద్ద అభిమానిని అని అన్నారు. తన గురించి కొంచెం ఐడియా ఉన్నవాళ్లకు కూడా ఈ విషయం తెలుస్తుందన్నారు. మన దగ్గర సినిమా, స్పోర్ట్స్, పొలిటిక్స్ అనే మూడు టాపిక్స్ బాగా మాట్లాడుతారని.. దీనిపై ప్రజలకు బాగా నాలెడ్జ్ ఉందన్నారు. ఎప్పుడనేది చెప్పలేను కాని తప్పకుండా పొలిటికల్ స్టోరి రాస్తానన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Arjun Reddy film director Sundeep Reddy reacted on Pawan kalyan's Jana Sena party in an interview.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి