ఫ్యాషన్ షో: మెరిసిన ప్రణీత, జరైన్, మోడళ్లు (పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(హెచ్‌ఐసిసి)లో సూరత్ డ్రీమ్స్ ఆధ్వర్యంలో టెక్స్‌టైల్స్ ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో వివిధ రకాల వస్త్రాలను ధరించిన మోడళ్లు దేవకన్యల్లా మెరిసిపోయారు. సంప్రదాయ చీరల్లో వయ్యారంగా ర్యాంప్‌ వాక్‌ చేస్తూ.. అదరొట్టారు.

రెండు రోజుల పాటు హెచ్‌ఐసిసిలో పూర్తిగా బి2బి తరహాలో వస్త్ర వ్యాపారుల కొరకు ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్‌లో ఫ్యాషన్‌ థ్రిల్స్‌ శీర్షికన ఫ్యాషన్‌ షో కూడా ఏర్పాటుచేశారు. తొలి రోజు విదేశీ మోడల్స్‌ చీర సింగారాల్లో మోడళ్లు మెరిసిపోయారు.

శ్రీలంక, అర్జెంటీనా, యుఎస్‌ తదితర దేశాల నుంచి వచ్చిన సూపర్‌ మోడల్స్‌తో పోటీగా బాలీవుడ్‌ నటి జరైన్‌ ఖాన్‌, టాలీవుడ్‌ నటి ప్రణీత షో స్టాపర్లుగా ర్యాంప్‌పై నడిచారు. సూరత్‌ చుట్టు పక్కల వస్త్ర వ్యాపారులతో పాటుగా ఆయా దేశాల నుంచి వచ్చిన టెక్స్‌టైల్‌ డీలర్లు ఇక్కడ తమ వస్త్రాలను ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో 75 స్టాల్స్‌లో విభిన్న రకాల చీరలు, మోడర్న్ డ్రెస్‌లను అందుబాటులో ఉంచారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

నగరంలోని హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(హెచ్‌ఐసిసి)లో సూరత్ డ్రీమ్స్ ఆధ్వర్యంలో టెక్స్‌టైల్స్ ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఈ ప్రదర్శనలో వివిధ రకాల వస్త్రాలను ధరించిన మోడళ్లు దేవకన్యల్లా మెరిసిపోయారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఈ ప్రదర్శనలో సంప్రదాయ చీరల్లో వయ్యారంగా ర్యాంప్‌ వాక్‌ చేస్తూ.. అదరొట్టారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

రెండు రోజుల పాటు హెచ్‌ఐసిసిలో పూర్తిగా బి2బి తరహాలో వస్త్ర వ్యాపారుల కొరకు ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్‌లో ఫ్యాషన్‌ థ్రిల్స్‌ శీర్షికన ఫ్యాషన్‌ షో కూడా ఏర్పాటుచేశారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో తొలి రోజు విదేశీ మోడల్స్‌ చీర సింగారాల్లో మోడళ్లు మెరిసిపోయారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

శ్రీలంక, అర్జెంటీనా, యుఎస్‌ తదితర దేశాల నుంచి వచ్చిన సూపర్‌ మోడల్స్‌తో పోటీగా బాలీవుడ్‌ నటి జరైన్‌ ఖాన్‌, టాలీవుడ్‌ నటి ప్రణీత షో స్టాపర్లుగా ర్యాంప్‌పై నడిచారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

సూరత్‌ చుట్టు పక్కల వస్త్ర వ్యాపారులతో పాటుగా ఆయా దేశాల నుంచి వచ్చిన టెక్స్‌టైల్‌ డీలర్లు ఇక్కడ తమ వస్త్రాలను ప్రదర్శిస్తున్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఎగ్జిబిషన్‌లో 75 స్టాల్స్‌లో విభిన్న రకాల చీరలు, మోడర్న్ డ్రెస్‌లను అందుబాటులో ఉంచారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(హెచ్‌ఐసిసి)లో సూరత్ డ్రీమ్స్ ఆధ్వర్యంలో టెక్స్‌టైల్స్ ప్రదర్శన మోడల్ హొయలు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

సూరత్ డ్రీమ్స్ ఆధ్వర్యంలో టెక్స్‌టైల్స్ ప్రదర్శనలో క్యాట్ వాక్ చేస్తున్న మోడల్.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో చీర సింగారాల్లో మోడళ్లు మెరిసిపోతున్న ఓ అందాల మోడల్.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఈ ప్రదర్శనలో వివిధ రకాల వస్త్రాలను ధరించిన మోడళ్లు హొయలుపోయారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(హెచ్‌ఐసిసి)లో సూరత్ డ్రీమ్స్ ఆధ్వర్యంలో టెక్స్‌టైల్స్ ప్రదర్శనలో మోడళ్లు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఈ ప్రదర్శనలో వివిధ రకాల వస్త్రాలను ధరించిన మోడళ్లు దేవకన్యల్లా మెరిసిపోయారు. సంప్రదాయ చీరల్లో వయ్యారంగా ర్యాంప్‌ వాక్‌ చేస్తూ.. అదరొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+