వేధింపులు: భర్తపై సూరీడు కూతురు ఫిర్యాదు

పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకే వేధింపులు ప్రారంభమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవి శ్రుతిమించడంతో కొంతకాలంగా హైదరాబాదులోని తన తండ్రి నివాసంలో ఉంటున్నానని వివరించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేంద్రనాథ్ రెడ్డి, తల్లిదండ్రులను పిలిపించారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం చట్టబరంగా చర్యలు తీసుకుంటామని వారికి తెలిపారు. కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూరీడు ఆయనకు వ్య్కితగత సహాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications