'అఖిలప్రియ సహా భూమా కుటుంబానికి నేనున్నా, ధైర్యంగా ఉండండి'
భూమా కుటుంబానికి తాను ఉన్నానని ఎస్వీ మోహన్ రెడ్డి సోమవారం చెప్పారు. తల్లిదండ్రులు లేని లోటు పూడ్చలేమని, కానీ వారికి లోటు లేకుండా చూసుకుంటానని చెప్పారు. భూమా లేని లోటు ఎవరూ తీర్చలేనిది అన్నారు.
ఆళ్లగడ్డ: భూమా కుటుంబానికి తాను ఉన్నానని ఎస్వీ మోహన్ రెడ్డి సోమవారం చెప్పారు. తల్లిదండ్రులు లేని లోటు పూడ్చలేమని, కానీ వారికి లోటు లేకుండా చూసుకుంటానని చెప్పారు. భూమా లేని లోటు ఎవరూ తీర్చలేనిది అన్నారు.
ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల టిడిపి కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. భూమా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాలు చేశారన్నారు. అందరి గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

తమ కుటుంబానికి భూమా కుటుంబం చాలాసార్లు అండగా నిలిచిందని, శోభా, భూమా నాగిరెడ్డిల మృతితో విషాదంలో ఉన్న భూమా కుటుంబానికి అండగా ఉంటామని, భూమా మృతి తీరని లోటు. ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
కాగా, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈమేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో జిల్లా సచివాలయంపై ఉన్న జాతీయ జెండాను అవనతం చేశారు. ఆయన మృతికి సంతాప సూచకంగా జెండాను కిందకు దించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications