దేవాదాయ శాఖ భ్రష్టు పట్టించింది
విశాఖ: రాష్ట్రంలోని దేవాలయాల్లో శాస్త్రాలను, పద్దతులను దేవదాయశాఖ భ్రష్టుపట్టించిందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీ స్వరూపనందేంద్ర స్వామి విమర్శించారు. బుధవారం ఆయన శ్రీశైల మహపుణ్య క్షేత్రంలో మల్లిఖార్జున స్వామి భ్రమరాంభాదేవిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీస్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయాల్లో పూజలు, అర్చనలు జరిపించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications