రోజాను ఏవిధంగా సస్పెండ్ చేశారు, మా ఉద్దేశ్యం కాల్ మనీ: వైసిపి కొత్త అర్థం!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏ విధంగా ఏడాది పాటు సస్పెండ్ చేస్తారని వైసిపి నేత తమ్మినేని సీతారామ్ ఆదివారం నాడు ప్రశ్నించారు. ఇత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.
ఏ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ వేటు వేశారని తమ్మినేని సీతారామ్ నిలదీశారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కానీ, సభాపతి కోడెల శివప్రసాద రావును కానీ దూషిస్తూ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.

కామ అంటే కాల్ మనీ అనే ఉద్దేశ్యంతో రోజా వ్యాఖ్యలు చేశారని వివరించారు. ప్రభుత్వం తమ పనులను స్పీకర్ చేత చేయిస్తోందని ధ్వజమెత్తారు. స్పీకర్ ఒత్తిడి మధ్య పని చేస్తున్నారని ఆరోపించారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్ చర్చ సందర్భంగా ప్రతిపక్షం వాదనను పరిగణలోకి తీసుకోలేదన్నారు.
కాగా, రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రోజాను ఏపీ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారామ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications