వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాలువా కప్పి..మొత్తం మీరే ఇవ్వాలని బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్రమంత్రి తవర్ చంద్ గెహ్లాట్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు రూ.700 కోట్లు ఇస్తున్నామని, ఇందులో రూ.300 కోట్లు కేంద్రం అందిస్తోందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో మొత్తం రూ.700 కోట్లు కేంద్రం విడుదల చేయాలని కోరారు.

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు. దీనికి కూడా కేంద్రం సాయం చేయాలన్నారు. నిర్ణీత ప్రతిపాదనలతో వస్తే కేంద్రం సానుకూలంగా వస్తుందని టిసి గెహ్లాట్ హామీ ఇచ్చారు.

చంద్రబాబు, టిసి గెహ్లాట్

చంద్రబాబు, టిసి గెహ్లాట్

కేంద్రమంత్రి తవర్ చంద్ గెహ్లాట్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో కలిశారు.

చంద్రబాబు, టిసి గెహ్లాట్

చంద్రబాబు, టిసి గెహ్లాట్

కేంద్రమంత్రి తవర్ చంద్ గెహ్లాట్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో కలిశారు. కేంద్రమంత్రిని శాలువాతో సత్కరిస్తున్న చంద్రబాబు.

చంద్రబాబు, టిసి గెహ్లాట్

చంద్రబాబు, టిసి గెహ్లాట్

కేంద్రమంత్రి తవర్ చంద్ గెహ్లాట్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో కలిశారు. జ్ఞాపిక అందజేస్తున్న చంద్రబాబు.

చంద్రబాబు, టిసి గెహ్లాట్

చంద్రబాబు, టిసి గెహ్లాట్

కేంద్రమంత్రి తవర్ చంద్ గెహ్లాట్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో కలిశారు. జ్ఞాపిక అందజేస్తున్న చంద్రబాబు.

చంద్రబాబు, టిసి గెహ్లాట్

చంద్రబాబు, టిసి గెహ్లాట్

కేంద్రమంత్రి తవర్ చంద్ గెహ్లాట్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో కలిశారు. బయటకు వస్తున్న బాబు, గెహ్లాట్.

English summary
Thawar Chand Gehlot Union Minister for Social Justice met N Chandrababu Naidu at his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X