సిగరేట్ తాగిన ఆనం: పోలీసులకు టిడిపి నేత ఫిర్యాదు
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గ్రామీణ శాసన సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి సిగరేట్ తాగడంపై తెలుగుదేశం పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లాలోని గుడిపల్లిపాడులో మూడోవిడత రచ్చబండ కార్యక్రమంలో ఆనం పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థుల పక్కన కూర్చొని ఎమ్మెల్యే ఆనం సిగరేట్ తాగారట. దీనిని చూసిన టిడిపి జిల్లా అధ్యక్షుడు ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చశారు. బహిరంగంగా సిగరేట్ కాలిస్తే చట్టబరంగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.

కాగా, గతంలో అసెంబ్లీ పరిధిలో సిగరేట్ తాగిన ఆనంకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్లాస్ పీకారు. గత ఏడాది మార్చి నెలలో అసెంబ్లీ ప్రాంగణంలో ఆనం వివేకానంద సిగరేట్ తాగుతూ కిరణ్ కుమార్ రెడ్డికి కనిపించారు.
అక్కడే సిగరేట్ తాగడంపై ముఖ్యమంత్రి ఆనంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్లేసులో సిగరేట్ తాగటం ఏంటంటూ ఆనంకు క్లాస్ పీకారు. అసెంబ్లీలో దమ్ము కొట్టవద్దని సూచించారు. ఆనం అప్పుడు అసెంబ్లీలోని సిఎం చాంబర్ వద్ద సిగరేట్ తాగుతూ కిరణ్ కంట పడ్డారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications