చూస్తూ ఊరుకోం, బాబుకు చూపించాల్సిందే: వర్మకు రాజేంద్రప్రసాద్ హెచ్చరిక
అమరావతి: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌పై బయోపిక్ తీసేందుకు వర్మ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనుమతి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌కు ముందు చంద్రబాబు నుంచి అనుమతి తీసుకున్నట్లే.. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత డైలాగ్ టు డైలాగ్.. చంద్రబాబుకు చూపించాలని అన్నారు. లేని పక్షంలో సినిమా తీసేశాను, విడుదల చేశానంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

సినిమా వివాదాస్పదంగా తీస్తే రాంగోపాల్ వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. అయినా, రాంగోపాల్ వర్మ సినిమా అంటే తొలుత వివాదం రేపడం, ఆ తర్వాత తుస్సుమనిపించడం సాధారణమేనని రాజేంద్రప్రసాద్ అన్నారు.
కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్‌తో ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రాంగోపాల్ వర్మ సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఎలాంటి వివాదాలు చూపిస్తారోనని పలువురు ఆసక్తి, మరికొందరిలో ఆందోళన నెలకొంది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications