దిగ్విజయ్‌ని అడ్డుకుంటాం: విభజనపై టిడిపి నేత

శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ ప్రాణాలు పోయినా విశాఖ గడ్డపై అడుగుపెట్టన్విమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తీసుకునే నిర్ణయాలపై మాట్లాడ్డానికి దిగ్విజయ్ ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వం దౌర్భాగ్య స్థితిలో ఉందని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు.
అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. శనివారం ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.
కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు సోమవారం అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications