ఆర్టీసీ సమ్మె: 6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష (ఫోటోలు)

హైదరాబాద్: వేతన సవరణ విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేస్తోన్న సమ్మె 6వ రోజూ కొనసాగుతోంది. 43 శాతం ఫిట్‌మెంట్ కోరుతూ గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు బస్ స్టేషన్ల ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక బస్ డ్రైవర్లు, కండెక్టర్ల సాయంతో బస్సులు నడిపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలను సాగనివ్వకుండా ఆర్టీసీ కార్మికులు బస్సులకు అడ్డుకుంటున్నారు. దీంతో 6వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లోని బస్సులు ఎక్కువ భాగం డిపోలకే పరిమిత మయ్యాయి.

ఇక ఆదివారం నాడు కార్మిక సంఘాలతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్యలు అసంపూర్తిగా ముగియడంతో సోమవారం మరోసారి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో 43శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడం సాధ్యం కాదని, దీనిపై కార్మిక సంఘాలకు ఇరు రాష్ర్టాల కేబినెట్‌ సబ్‌కమిటీలు విజ్ఞప్తి చేశాయి.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సంఘాల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సబ్ కమిటీ సభ్యులు, రవాణా, ఆర్టీసీ, విద్యాశాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తోన్న 43 శాతం ఫిట్‌మెంట్ కాకుండా, 37 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సంఘాల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సబ్ కమిటీ సభ్యులు, రవాణా, ఆర్టీసీ, విద్యాశాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తోన్న 43 శాతం ఫిట్‌మెంట్ కాకుండా, 37 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

వేతన సవరణ విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేస్తోన్న సమ్మె 6వ రోజూ కొనసాగుతోంది. 43 శాతం ఫిట్‌మెంట్ కోరుతూ గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు బస్ స్టేషన్ల ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.

 6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక బస్ డ్రైవర్లు, కండెక్టర్ల సాయంతో బస్సులు నడిపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.

6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

ఆ ప్రయత్నాలను సాగనివ్వకుండా ఆర్టీసీ కార్మికులు బస్సులకు అడ్డుకుంటున్నారు. దీంతో 6వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లోని బస్సులు ఎక్కువ భాగం డిపోలకే పరిమిత మయ్యాయి.

6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

ఇక ఆదివారం నాడు కార్మిక సంఘాలతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్యలు అసంపూర్తిగా ముగియడంతో సోమవారం మరోసారి చర్చలు జరిపారు.

6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

6వ రోజుకి చేరింది, ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

ఈ చర్చల్లో 43శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడం సాధ్యం కాదని, దీనిపై కార్మిక సంఘాలకు ఇరు రాష్ర్టాల కేబినెట్‌ సబ్‌కమిటీలు విజ్ఞప్తి చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+