తెలంగాణ ఎంసెట్: సత్తాచాటిన ఏపీ విద్యార్థులు, మెడిసిన్‌లో ప్రకాశం యువతి ఫస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలను గురువారం ఉదయం విడుదల చేశారు. మంత్రి కడియం శ్రీహరి జేఎన్‌టీయూలో వీటిని విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 70.65 శాతం, మెడిసిన్‌లో 85.98 శాతం అర్హత సాధించారు.

మెడిసిన్‌లో 78,7984 మంది క్వాలిఫై కాగా, ఇంజినీరింగ్‌లో 90,556 మంది క్వాలిఫై అయ్యారు. 160 మార్కులు సాధించిన వారు మెడిసిన్ టాపర్‌గా, 157 మార్కులు సాధించిన వారు ఇంజినీరింగ్ టాపర్‌గా నిలిచారు. ఏపీ విద్యార్థులు టాప్ టెన్‌లో సత్తా చాటారు.

 Telangana EAMCET Results 2015

ఇంజినీరింగ్‌ విభాగంలో టాప్ టెన్ ర్యాంకర్లు

మోపర్తి సాయి సందీప్‌ - 157 మార్కులు - ఫస్ట్ ర్యాంక్ (రంగారెడ్డి జిల్లా)
రౌతు నిహార్‌ చంద్ర - 156 మార్కులు - రెండవ ర్యాంక్ (రంగారెడ్డి)
బోగి కీర్తన - 155 మార్కులు - 3వ ర్యాంక్ ( విజయనగరం)
గుత్తా సాయితేజ - 155 మార్కులు - 4వ ర్యాంక్ (రంగారెడ్డి)
వెన్నపూస హేమంత్ రెడ్డి - 154 మార్కులు - 5వ ర్యాంక్ (రంగారెడ్డి)
తన్నీరు శ్రీహర్ష - 154 మార్కులు - 6వ ర్యాంక్ (రంగారెడ్డి)
మజ్జి సందీప్‌ కుమార్ - 154 మార్కులు - 7వ ర్యాంక్ ‌(విజయనగరం)
గార్లపాటి శ్రీకర్ - 153 మార్కులు - 8వ ర్యాంక్ ‌(హైదరాబాద్)
దొంతుల అక్షిత్ రెడ్డి - 153 మార్కులు - 9వ ర్యాంక్ (వరంగల్)
కొండపల్లి అనిరుధ్ రెడ్డి - 153 మార్కులు - కొండపల్లి అనిరుధ్ రెడ్డి (హైదరాబాద్)

మెడిసిన్ విభాగంలో టాప్ టెన్ ర్యాంకర్లు

ఉప్పలపాటి ప్రియాంక - 160 మార్కులు - ఫస్ట్ ర్యాంక్ (ప్రకాశం)
కడ శ్రీవిధుల్ - 159 మార్కులు - సెకండ్ ర్యాంక్ ‌(హైదరాబాద్)
వంగాల అనూహ్య - 159 మార్కులు - 3వ ర్యాంక్ (నల్గొండ)
పారశెల్లి సాయితేజ - 158 మార్కులు - 4వ ర్యాంక్ (విశాఖ)
చెన్నూరి సాయితేజా రెడ్డి - 158 మార్కులు - 5వ ర్యాంక్ (వరంగల్)
పైడి తేజేశ్వర రావు - 158 మార్కులు - 6వ ర్యాంక్ (శ్రీకాకుళం)
పొన్నాడ నాగ సత్య వరలక్ష్మి - 158 మార్కులు - 7వ ర్యాంక్ (తూర్పు గోదావరి జిల్లా)
కీర్తన షన్ముఖ - 158 మార్కులు - 8వ ర్యాంక్ (విశాఖపట్నం)
అన్ష్ గుప్తా - 158 మార్కులు - 9వ ర్యాంక్ (హైదరాబాద్)
సాయి ప్రీతమ్ - 158 మార్కులు - 10వ ర్యాంక్ (వరంగల్)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+