'టీ' స్పీకర్‌కు ఆంధ్రలో ఘన సన్మానం (ఫోటోలు)

ఒంగోలు: బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి చెప్పారు. ఆదివారం ఆయనను ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఆంధ్రలో టీ స్పీకర్‌కు సన్మానం

ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. బీసీలను పరిపాలనలో భాగస్వాములను చేసి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ర్టాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

 'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి చెప్పారు.

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

ఆదివారం ఆయనను ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

 'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం


బీసీలను పరిపాలనలో భాగస్వాములను చేసి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ర్టాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

 'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ బ్రాహ్మణ సంఘం నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును పొగడ్తల్లో ముంచెత్తారు.

 'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

బీసీలో అణగారిన వర్గమైన విశ్వ బ్రాహ్మణులను గుర్తించి మధుసూదనాచారికి అత్యంత ప్రతిష్ఠాత్మక స్పీకర్ పదవి కట్టబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు.

 'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆయన అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఒంగోలు పర్యటనకు వచ్చిన మధుసూదనాచారి మల్లవరంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు.

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర ఆలయ తిరునాళ్లలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర ఆలయ తిరునాళ్లలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

'టీ' స్పీకర్‌కు ఒంగోలులో ఘన సన్మానం

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర ఆలయ తిరునాళ్లలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+