వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలు, టిడిపి సీరియస్!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: అసెంబ్లీకి హాజరైనట్లు రిజిస్టర్‌లో 14 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అసెంబ్లీలోకి రాకుండా చాంబర్‌లో జగన్‌తో వైసిపి ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.

ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా ఉన్నారు. అసెంబ్లీ లోపలకు రాకుండా వచ్చినట్లు రిజిస్టర్‌లో సంతకాలు పెట్టడంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugudesam Party leaders angry at YSRCP MLA for sigining records

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను టిడిపి ఎమ్మెల్యేలు ఎత్తి చూపుతున్నారు. ఇలాంటి పద్ధతి సరికాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leaders angry at YSRCP MLA for sigining assembly records.
Please Wait while comments are loading...