బాబు వద్దకు టి సపోర్టర్స్: వినోద్, కదిలించింది: కేశవ్

పరిస్థితి చేయి దాటక ముందే మేలుకోవాలని సీమాంధ్రులకు సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఆపేసి సీమాంధ్రకు ఏం కావాలో చెప్పండన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసేందుకే సీమాంధ్ర ఉద్యమమని మండిపడ్డారు. సీమాంధ్ర నాయకులన ఎవరు నమ్మడం లేదన్నారు.
బాబు దీక్ష కదిలించింది: పయ్యావుల
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమరణ దీక్ష అందరినీ కదిలించిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ న్యూఢిల్లీలో అన్నారు. ఢిల్లీ కుట్రలను బహిర్గతం చేయడంలో బాబు దీక్ష విజయవంతమైందని చెప్పారు. జాతీయ పార్టీ నేతలను ఆలోచింపచేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు, కేంద్ర హోంమంత్రి దిగ్విజయ్ సింగ్‌లు తలోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బాబు దీక్ష ద్వారా సీమాంధ్ర ఆందోళనలను జాతీయ నేతలు గుర్తించారన్నారు.












Click it and Unblock the Notifications