హైదరాబాద్ రోడ్డుపై అసభ్యంగా ముంబై మహిళలు

శనివారం రాత్రి మత్తులో మాదాపూర్‌లోని మధురా ఇన్ హోటల్ ముందు ముగ్గురు మహిళలు అసభ్యంగా ప్రవర్తించారు. హోటల్‌పై దాడి చేసి మహిళలను అరెస్టు చేసినట్లు ప్రచారం సాగింది. అయితే, అందులో నిజం లేదని మాదాపూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ చెప్పారు.
హోటల్ భవనం ముందు మహిళలను అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆ ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
అల్లరి చేసినందుకు, అసభ్యంగా ప్రవర్తించినందుకు మహిళలపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు కూడా చెప్పారు.












Click it and Unblock the Notifications