శ్రీలీల... శ్రీలీల... ఎవరండీ ఈ శ్రీలీల...

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీలీల పేరే వినపడుతోంది. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలో శ్రీలీల నటించాలంటున్నారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చిన ఈ అమ్మడు అప్పటి నుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు ఎసరు పెట్టేసింది. ప్రస్తుతం ఈ అందాల భామ ఏడు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
లీల.. శ్రీలీల.. టాలివుడ్ లో ఈ పేరు తెగ వినిపిస్తుంది.. స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడు వెనక పడుతున్నారు అంటే అమ్మడు క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ పోతినేని, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. ధమాకా చిత్రంతో ఈ అమ్మడు ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి.

Srileelas name is heard everywhere in the Telugu film industry.

డ్యాన్స్, యాక్టింగ్, అందం... ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేకుండా పోతోంది. లేదు. టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించేవి. అయితే సునామీలా దూసుకువచ్చిన శ్రీలీల వారి స్థానాలకు ఎసరు పెట్టేసింది. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ ప్రధాన పాత్రలో నటించిన స్లమ్ డాగ్ హజ్బెండ్ చిత్రం రేపు విడుదలకు సిద్ధమవుతోంది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పేరుతో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

ఈ వేడుకకు ముఖ్య అతిధిగా శ్రీలీలను ఆహ్వానించారు. అక్కడ ఈ భామ తన సహజ అందంతో, చిలిపిగా, క్యూట్ గా చూస్తూ కుర్రకారు హృదయాలతో ఆటలాడుకుంటోంది. శ్రీలీల అమాయకమైన చూపులకు యువత మొత్తం ఫిదా అవుతోంది. పెదవుల అందంతో ఊరిస్తూ శ్రీలీల ప్రీ రిలీజ్ వేడుకలో మెరుపులా మెరిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+