విశాఖ జిల్లాలో పడవ బోల్తా...ఇద్దరు మృతి...నలుగురు గల్లంతు

విశాఖపట్టణం: పడవ బోల్తా పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృతిచెందగా, నలుగురు గల్లంతైన ఘటన విశాఖ పట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్‌.రాయవరం మండలం బంగారయ్యపాలెం వద్ద సముద్రంలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు పడవలో వెళ్లారు.

అయితే పడవ కొంత దూరం ప్రయాణించిన అనంతరం బోల్తా పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృత్యువాతన పడగా మరో నలుగురు గల్లంతయ్యారు. సమాచారమందుకున్న సహాయక బృందాలు మరపడవల ద్వారా ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు జరుపుతున్నాయి.

Tragedy struck after a boat carrying 6 fishermen capsized
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+