కాలువలోకి దూసుకెళ్లిన కారు, ఆరుగురి ప్రాణాలు కాపాడిన చెట్టుకొమ్మ

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో ఓ చెట్టు కొమ్మ ఆరుగురి ప్రాణాలను కాపాడింది. శనివారం నాడు ఈ సంఘటన జరిగింది.

గుంటూరు: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో ఓ చెట్టు కొమ్మ ఆరుగురి ప్రాణాలను కాపాడింది. శనివారం నాడు ఈ సంఘటన జరిగింది.

తెనాలి మండలం నందివెలుగుకు చెందిన ఓ కుటుంబం విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరైంది. తిరిగి కారులో వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Tree branch saves 6 lives in Guntur district on Saturday.

రేవేంద్రపాడు బ్రిడ్జి వద్ద అదుపు తప్పిన కారు ప్రవహిస్తున్న కాలువలోకి దూసుకెళ్లింది. అయితే కాలువలో జారిపోతున్న కారును ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మలు అడ్డుకున్నాయి. ఆ కారు కాలువలోకి వెళ్లకుండా కొమ్మలు ఆపాయి.

దీంతో కాలువలోకి పూర్తిగా వెళ్లకుండా కారు నిలిచిపోయింది. ఈ కారులో ఆరుగురు ఉన్నారు. చెట్టు కొమ్మ అడ్డుకోకుండా ఉండే పెద్ద ప్రమాదం జరిగేది. కారు టైరు పంక్చర్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+