యురిలో పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన 18 మంది వీర జవాన్లకు శ్రీకాకుళులం జిల్లాలో నివాళులు అర్పించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.