చంద్రబాబును కలిసిన టీఆర్ఎస్ ఎంపీ: విషయమేంటి?..
కుమారుడి వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు.
అమరావతి: రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా.. చాలామంది నేతలు వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలనే కలిగి ఉంటారు. అందుకే నేతల ఇంట్లో శుభకార్యాలకు అన్ని పార్టీల నాయకులు దర్శనమిస్తుంటారు.
తాజాగా టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తన కుమారుడి వివాహం నిశ్చయమైన నేపథ్యంలో.. శుభలేఖతో ఆయన వద్దకు వెళ్లారు.

కుమారుడి వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. చంద్రబాబుతో పాటు పలువురు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆయన శుభలేఖలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications