టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఫోన్ చేసి ఆహ్వానించాం: కోడెల
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు పదిహేను రాష్ట్రాల స్పీకర్లు హాజరు కానున్నారని ఏపీ శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద రావు శుక్రవారం నాడు వెల్లడించారు.
విజయవాడ: మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు పదిహేను రాష్ట్రాల స్పీకర్లు హాజరు కానున్నారని ఏపీ శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద రావు శుక్రవారం నాడు వెల్లడించారు. ఫిబ్రవరి పదవ తేదీన దలైలామా సదస్సులో పాల్గొంటారన్నారు.

ఫిబ్రవరి 12న మహిళా రన్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సభ్యులకు ఫోన్ చేసి ఆహ్వానించామని కోడెల చెప్పారు.












Click it and Unblock the Notifications