టిటిసి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, గంజాయి పట్టివేత

ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
శనివారం ఉదయం ఒంటిపై కిరోసిన్ పోసుకుని సుభాషిణి నిప్పంటించుకుంది. ఆమె నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తిమ్మారెడ్డి పాలేం గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు.
విశాఖపట్నం జిల్లాలోని గుంతకల్లు మండలం గబ్బడలో రూ.20 లక్షలు విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిన అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రెండు ఆటోలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications