రేపు టీటీడీ ప్రత్యేక దర్శన్ టికెట్లు... మిగతా టోకెన్ల వివరాలివే...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జూలై నెల ప్రత్యేకప్రవేశ దర్శన టికెట్లు రూ.300/- కోటాను సోమవారం(జూన్ 29) నుంచి ఆన్లైన్లో టీటీడీ అందుబాటులో ఉంచనుంది. రోజుకు 9వేల టికెట్ల చొప్పున జారీ చేయనున్నారు.
అలాగే జూన్ 30 నుంచి రోజుకు 3 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలోని విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసంలోని కౌంటర్ల ద్వారా భక్తులకు జారీ చేయనున్నారు. జూలై 1న శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను జూన్ 30న తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తారు.

జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 16న ఆణివర ఆస్థానం నిర్వహిస్తారు. జూలై 24న శ్రీ ఆండాళ్ తిరువాడిప్పూరం శాత్తుమొర, తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు నిర్వహిస్తారు. జూలై 30 నుండి ఆగస్టు 1వ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు జరుగుతాయి.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications