'ఏప్రిల్ 3న తుంబురు తీర్ధ మహోత్సవం' (ఫోటోలు)
తిరుమల: తిరుమలలో ఏప్రిల్ 3 (శుక్రవారం)న తుంబురు తీర్ధ మహోత్సవం నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. తిరుమలలోని శేషాచల అడవుల్లో ముక్కోటి తీర్థాలు ఉన్నట్టు పుణ్యక్షేత్ర ప్రాశస్త్యం. ఇందులో తుంబుర తీర్థం, రామకృష్ణ తీర్థం, చక్రతీర్థం, శేష తీర్థం, వైకుంఠ తీర్థం ముఖ్యమైనవి.
ప్రతి ఏడాది ఆయా పర్వదినాల్లో వచ్చే తీర్థముక్కోటి ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాదిలో వచ్చే ఈ తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు.
ఈ తీర్ధాల్లో స్నానం చేసిన వారికి సర్వరోగాలు మామయై తిరిగి పునఃజన్మను పొందుతారని పురాణాల్లో నానుడి ఉంది. ఈ రోజు కోసం ఎంతో మంది భక్తులు ప్రతి ఏడాది ఎదురు చూస్తుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.
ఇందుకోసం మూడు రోజుల పాటు తిరుమల పాపవినాశనం రూటులో 24 గంటలూ ఆర్టీసీ బస్సులు నడుపుతామని డిపో మేనేజరు నాగరాజు తెలిపారు.

ఏప్రిల్ 3న తుంబురు తీర్ధ మహోత్సవం: టిటిడి
తిరుమలలో ఏప్రిల్ 3 (శుక్రవారం)న తుంబురు తీర్ధ మహోత్సవం నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. తిరుమలలోని శేషాచల అడవుల్లో ముక్కోటి తీర్థాలు ఉన్నట్టు పుణ్యక్షేత్ర ప్రాశస్త్యం. ఇందులో తుంబుర తీర్థం, రామకృష్ణ తీర్థం, చక్రతీర్థం, శేష తీర్థం, వైకుంఠ తీర్థం ముఖ్యమైనవి.

ఏప్రిల్ 3న తుంబురు తీర్ధ మహోత్సవం: టిటిడి
ప్రతి ఏడాది ఆయా పర్వదినాల్లో వచ్చే తీర్థముక్కోటి ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాదిలో వచ్చే ఈ తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 3న తుంబురు తీర్ధ మహోత్సవం: టిటిడి
ఈ తీర్ధాల్లో స్నానం చేసిన వారికి సర్వరోగాలు మామయై తిరిగి పునఃజన్మను పొందుతారని పురాణాల్లో నానుడి ఉంది. ఈ రోజు కోసం ఎంతో మంది భక్తులు ప్రతి ఏడాది ఎదురు చూస్తుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.

ఏప్రిల్ 3న తుంబురు తీర్ధ మహోత్సవం: టిటిడి
ఇందుకోసం మూడు రోజుల పాటు తిరుమల పాపవినాశనం రూటులో 24 గంటలూ ఆర్టీసీ బస్సులు నడుపుతామని డిపో మేనేజరు నాగరాజు తెలిపారు.

Click it and Unblock the Notifications