Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంపీలకు బాబు దిశానిర్దేశనం: కాసేపట్లే సుజన, అశోక్ రిజైన్! జాతీయ నేతలకు లేఖలు

Recommended Video

    Ashok Gajapathi Raju and Sujana Chowdary quit Modi Cabinet

    న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఢిల్లీలోని పార్టీ ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. రాజీనామాల అనంతరం ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు.

    తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు నాయుడు వారితో చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయి దృష్టికి తీసుకు వెళ్లాలని ఆయన ఎంపీలకు సూచించారు.

    Two TDP ministers to resign from Union cabinet today

    కాగా, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు రాజీనామా చేయడానికి ముందు లోకసభ, రాజ్యసభల్లో మాట్లాడే అవకాశముంది. లోకసభలో రూల్ నెంబర్ 357, రాజ్యసభలో రూల్ నెంబర్ 241 ప్రకారం వారు మాట్లాడనున్నారు. ఆ తర్వాత రాజీనామా సమర్పించనున్నారు.

    జాతీయ పార్టీ నేతలకు టీడీపీ నేతలు లేఖలు ఇవ్వనున్నారు. ఆ లేఖల్లో ఏపీకి జరిగిన అన్యాయం, రాజీనామాలకు కారణం తెలపనున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+