బాబును అంటావా, కృష్ణారావును తరిమి తరిమి కొట్టాలి: వేమూరి ఆనంద్ సూర్య

దేశంలోనే ప్రథమంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తున్న ఐవైఆర్ కృష్ణారావును తరిమి తరిమి కొట్టాలని బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య .

అమరావతి: దేశంలోనే ప్రథమంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తున్న ఐవైఆర్ కృష్ణారావును తరిమి తరిమి కొట్టాలని బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు.

ఆయన ఆదివారం నెల్లూరులో మాట్లాడారు. నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేసి, పదవీ విరమణ అనంతరం బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్‌ను చేశారని గుర్తు చేశారు.

Vemuri Anand Surya fires at IYR Krishna Rao

పదవులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపకుండా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తావా అని ఐవైఆర్ పైన వేమూరి నిప్పులు చెరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+