తన జీవిితం శ్రీవారికే అంకితం
తిరుమల : తన జీవితం శ్రీవారికే అంకితమని తయన మరో సారి తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై తిరుమల ఆలయ ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులు చెప్పారు.
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా నైవేద్య విరామ సమయంలో నిబంధనలకు విరుద్దంగా మనవడిని ఆలయంలోకి తీసుకెళ్ళడంతో పాటు తిరునామానికి సంబందించి రమణ దీక్షితులపై ఆరోపణలు వచ్చాయి.ఈ ఆరోపణలపై తిరుమల స్వామి ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులు స్పందించారు.

1974 నుండి స్వామి సేవలో ఉన్న ట్టు రమణ దీక్షితులు చెబుతున్నారు.ఉత్తమైన పదవులను వదిలి దైవసేవకే అంకితమయ్యాయని చెప్పారు.కక్షసాధింపు కోసమతే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయనపై ఆరోపించారు
.
ఆలయంలో పదవులు, కానుకలు, డబ్బుల తో ప్రలోభాలకు పాల్పడుతారని, తాను వాటికి దూరంగా ఉంటానని చెప్పారు.వీటికి సహాకరించని కారణంగానే తనపై కక్షకడుతున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications