Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ స్టీల్ ప్లాంటులో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 319 పోస్టులను భర్తీ చేయనుంది రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 20 ఫిబ్రవరి 2019లోపు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య : 319
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
జాబ్ లొకేషన్ :విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరి తేదీ : 20 ఫిబ్రవరి 2019

Vizag Steel recruitment 2019 apply for 319 Trade Apprentice Posts

విద్యార్హతలు
-> 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ

ఎంపిక: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు మినహాయింపు

ముఖ్యతేదీలు: 20 ఫ్రిబవరి 2019లోపు దరఖాస్తులు పూర్తి చేయాలి

మరిన్ని వివరాలకు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+