గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెల్మెట్ లేకపోతె 5,000, మైనర్లు కు బైకు ఇస్తే 10,000 జరిమానా*

గుంటూరు అర్బన్ పోలీస్ హెల్మెట్ పై సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈనెల 31వ తారీకులోపు ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలని తెలిపారు.వచ్చేనెల ఒకటో తేదీ నుంచి హెల్మెట్ లేనివారిపై 5000/-రూ చలనా రాయనున్నారు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు అర్బన్ పోలీస్ హెల్మెట్ పై సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈనెల 31వ తారీకులోపు ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలని తెలిపారు.వచ్చేనెల ఒకటో తేదీ నుంచి హెల్మెట్ లేనివారిపై 5000/-రూ చలనా రాయనున్నారు.

మైనర్ తీరని విద్యార్థులు బైకులపై దొరికితే 10000/-రూ మరియు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు బైకులు ఇవ్వడం వల్ల వారు జల్ సాలకు అలవాటుపడి కాలేజీలు మానేసి తిరుగుతున్న విద్యార్థులు అని చెప్పారు. కాలేజీలలో విద్యార్థులు బైక్ పై కాలేజికి రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యం తీసుకోవాలి అని అన్నారు.

Without helmet to bear huge penalty

ప్రతి ఆఫీస్ లలో హెల్మెట్ వాడాలని తెలపారు.ప్రజలలో మార్పు రావాలి.ప్రమాదాల నివారణ కు తప్పనిసరి హెల్మెట్ వాడాలని లేని పక్షం లో భారీ పెనాల్టీ లకు చాలానా చెల్లించవలసి ఉంటుంది అని తెలిపారు.

English summary
Guntur polie have decided to huge penality to riders of the two wheeers, who will not have helmets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X