వేధింపులతో వికలాంగ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

woman employee attempts suicide in chittoor district
చిత్తూరు: ఓ వికలాంగ మహిళా ఉద్యోగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక ఆమె ఉసురు తీసుకోవడానికి ప్రయత్నించిందిం. అనసూయ అనే ఆ మహిళ చిత్తూరు ట్రెజరీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.

తోటి ఉద్యోగులు వేధించడంప వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె ఓ సూసైడ్ నోట్ రాసి నిద్రమాత్రలు మింగింది. ప్రస్తుతం ఆమె స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

అధికారులు, తోటి ఉద్యోగులపై అనసూయ తల్లి జయమ్మ మండిపడింది. కూతురు పరిస్థితికి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను వేధించిన చిత్తూరు ట్రెజరీ కార్యాలయం సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+