లావు రత్తయ్య కూతురు పెళ్లికి వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‑మోహన్ రెడ్డి శనివారం ఉదయం గుంటూరు లో పర్యటించారు. నగరానికి వచ్చిన వైఎస్ జగన్‑కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నగరంలోని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమార్తె వివాహానికి ఆయన హాజరైయ్యారు. వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. లావు రత్తయ్య స్వయంగా జగన్‌ను వేదకమీదకు తీసుకు వెళ్లారు. అనంతరం విరీరువురు కొంతసేపు ఎకాంతంగా చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications