టి సెగ: టెన్షన్ మధ్య నవ్వుతూ కోర్టుకు జగన్(పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో మరోసారి తెలంగాణ సెగ తగిలింది. దీంతో ఉద్రిక్తతల మధ్య జగన్ కోర్టుకు వచ్చి, వెళ్లిపోయారు. జగన్ ఆస్తుల కేసులో పది ఛార్జీషీట్లపై ఈ రోజు విచారణ జరిగింది.

విచారణ నిమిత్తం జగన్, మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మంత్రి గీతా రెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. కొంతసేపు వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. జనవరి 3వ తేదీకి విచారణను వాయిదా వేసింది. కోర్టుకు దాదాపు అరవై మంది హాజరయ్యారు. అందరూ హాజరు కావడంతో కోర్టు ప్రాంగణం కిటకిటలాడింది.

కోర్టుకు హాజరైన జగన్‌ను తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణవాదులు అడ్డుకున్నారు. విచారణ వాయిదా పడిన అనంతరం జగన్ బయటకు వెళ్తుండగా మరోసారి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. ఉద్రిక్తతల మధ్యే జగన్ వెళ్లిపోయారు.

జగన్ 1

జగన్ 1

ఆస్తుల కేసుకు సంబంధించిన కేసులో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కారులో వస్తూ..

జగన్ 2

జగన్ 2

జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన కేసులో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి.

జగన్ 3

జగన్ 3

జగన్ ఆస్తుల కేసులో పది ఛార్జీషీట్లపై సిబిఐ కోర్టు మంగళవారం విచారణ చేపట్టి జనవరి 3వ తేదికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కిటకిటలాడింది.

జగన్ 4

జగన్ 4

ఆస్తుల కేసుకు సంబంధించిన కేసులో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది.

జగన్ 5

జగన్ 5

జగన్ ఆస్తుల కేసులో పది ఛార్జీషీట్లపై సిబిఐ కోర్టు మంగళవారం విచారణ చేపట్టి జనవరి 3వ తేదికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కిటకిటలాడింది.

జగన్ 6

జగన్ 6

ఆస్తుల కేసుకు సంబంధించిన కేసులో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. లాయర్లను వారిస్తున్న పోలీసులు.

జగన్ 7

జగన్ 7

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టు ప్రాంగణంలో పలువురు తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

జగన్ 8

జగన్ 8

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టు ప్రాంగణంలో పలువురు తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

జగన్ 9

జగన్ 9

ఆస్తుల కేసుకు సంబంధించిన కేసులో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కారులో వస్తూ..

జగన్ 10

జగన్ 10

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టు ప్రాంగణంలో పలువురు తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

జగన్ 11

జగన్ 11

వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టు ప్రాంగణంలో పలువురు తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. హెచ్చరిస్తున్న దృశ్యం.

జగన్ 12

జగన్ 12

వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టు ప్రాంగణంలో పలువురు తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

జగన్ 13

జగన్ 13

వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టు ప్రాంగణంలో పలువురు తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో భద్రత మధ్య కారును ముందుకు పంపిస్తున్న దృశ్యం.

జగన్ 14

జగన్ 14

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు వస్తూ నవ్వులు చిందిస్తున్న దృశ్యం.

జగన్ 15

జగన్ 15

వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టు ప్రాంగణంలో పలువురు తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

జగన్ 16

జగన్ 16

జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన కేసులో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు వస్తున్న మంత్రి గీతా రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు

మినహాయింపు పిటిషన్

తనకు కోర్టు నుండి హాజరు అయ్యే విషయంలో మినహాయింపు ఇవ్వాలని జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సాయంత్రం అఖిలేష్‌తో భేటీ

వైయస్ జగన్మోహన్ రెడ్డికి లక్నోకు వెళ్లేందుకు కోర్టు అనుమతించినందు ఆయన ఈ రోజు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో భేటీ కానున్నారు. జగన్‌తో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసూరా రెడ్డి వెళ్లనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+