పాదయాత్రకు బ్రేక్, నాంపల్లి కోర్టుకు హాజరైన వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. జగన్ సోమవారం పాదయాత్రను ప్రారంభించారు.
హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. జగన్ సోమవారం పాదయాత్రను ప్రారంభించారు.
గురువారం వరకు నాలుగు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు.

ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సి ఉన్నందున పాదయాత్రకు విరామం ఇస్తున్నారు. మళ్లీ శనివారం తన పాదయాత్రను కొనసాగించనున్నారు. నాంపల్లి కోర్టుకు హాజరైన జగన్ ఆ తర్వాత కడపకు వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications