లిస్ట్‌లో రోజా: విశాఖకు విజయమ్మ, లేని షర్మిల పేరు

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు సోమవారం ఉదయం సీమాంధ్ర ప్రాంతంలో పోటీ చేయనున్న 170 మంది అసెంబ్లీ, 24 లోకసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పేరు లేదు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విశాఖ నుండి లోకసభకు, నటి రోజు చిత్తూరు జిల్లా నగరి నుండి పోటీ చేయనున్నారు. బాపట్ల లోకసభ, గన్నవరం, అచంట, పాలకొల్లు, సంతలపాడు, మార్కుపురం అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా అన్నింట అభ్యర్థులను ప్రకటించారు.

YS Vijayamma contest from Vishaka Lok Sabha

లోకసభ అభ్యర్థులు

విశాఖ -వైయస్ విజయమ్మ
శ్రీకాకుళం -శాంతి
విజయనగరం -సుజయ్ కృష్ణరంగారావు
అనకాపల్లి - గుడివాడ అమర్ నాథ్
అరకు - కొత్తపల్లి గీత
కాకినాడ - చలమలశెట్టి సునీల్
అమలాపురం - పినిపె విశ్వరూప్
రాజమండ్రి - బొ డ్డు వెంకటరమణ చౌదరి
నరసాపురం - వంకా రవీంద్ర
ఏలూరు - తోట చంద్రశేఖర్
మచిలీపట్నం - పార్థసారథి
విజయవాడ - కోనేరు ప్రసాద్
నరసరావుపేట - అయోధ్య రామిరెడ్డి
గుంటూరు - బాలశౌరి
నంద్యాల -ఎస్పీవై రెడ్డి
కర్నూలు - బుట్టా రేణుక
అనంతపురం -అనంత వెంకటరామి రెడ్డి
ఒంగోలు - వైవి సుబ్బారెడ్డి
హిందూపురం- శ్రీధర్ రెడ్డి
కడప -వైయస్ అవినాష్ రెడ్డి
నెల్లూరు - మేకపాటి రాజమోహన రెడ్డి
తిరుపతి - వి వరప్రసాదరావు
రాజంపేట - పి మిథున్ రెడ్డి
చిత్తూరు - సామాన్య కిరణ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+