పోరాటం చేస్తా: జెండా ఆవిష్కరించిన జగన్ (పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పైన అలుపెరగని పోరాటం చేస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు.

మార్చి 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం లోటస్ పాండులో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. పార్టీ పెట్టినప్పటి నుండి ముందుకు పోతూనే ఉందన్నారు.

పార్టీ పెట్టినప్పుడు తమకు ఎలాంటి అసెంబ్లీ స్థానాలు లేవని, ఆ తర్వాత రెండు స్థానాలతో ప్రారంభమైందని.. ఇప్పుడు అది ఏపీలో ప్రతిపక్ష స్థాయికి చేరుకుందని చెప్పారు. పార్టీని ఈ స్థాయికి తీసుకు వచ్చిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

మార్చి 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం లోటస్ పాండులో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్.

వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

మార్చి 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం లోటస్ పాండులో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న దృశ్యం

 వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

మార్చి 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం లోటస్ పాండులో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. మాట్లాడుతున్న వైయస్ జగన్.

 వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

మార్చి 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం లోటస్ పాండులో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన అభిమానులు, కార్యకర్తలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+